Skip to content
బైబిల్ యాప్ లోగో

సామెతలు 30:9 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 30:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఎక్కువైనయెడల నేను కడుపు నిండినవాడనై నిన్ను విసర్జించి –యెహోవా యెవడని అందునేమో లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో.

షేర్ చేయి
సామెతలు 30 TELUBSI

సామెతలు 30:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.

షేర్ చేయి
సామెతలు 30 IRVTEL

సామెతలు 30:9 TERV (పవిత్ర బైబిల్)

నాకు అవసరమైన దానికంటే నాకు ఎక్కువగా ఉంటే, అప్పుడు నీతో నాకు అవసరం లేదని నేను తలస్తాను. కాని నేను దరిద్రుడనైతే ఒకవేళ నేను దొంగతనం చేస్తానేమో. అప్పుడు నేను యెహోవా నామానికి అవమానం తెస్తాను.

షేర్ చేయి
సామెతలు 30 TERV

సామెతలు 30:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి, ‘యెహోవా ఎవరు?’ అని అంటానేమో పేదవాడినైతే దొంగతనం చేసి నా దేవుని నామానికి అవమానం తెస్తానేమో.

షేర్ చేయి
సామెతలు 30 TSA