Skip to content

సామెతలు 30:7 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 30:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

దేవా, నేను నీతో రెండు మనవులు చేసికొను చున్నాను నేను చనిపోకముందు వాటిని నాకనుగ్రహింపుము

సామెతలు 30 TELUBSI

సామెతలు 30:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు.

సామెతలు 30 IRVTEL

సామెతలు 30:7 TERV (పవిత్ర బైబిల్)

యెహోవా, నేను చనిపోక ముందు నా కోసం రెండు పనులు చేయుమని నేను నిన్ను అడుగుతున్నాను.

సామెతలు 30 TERV

సామెతలు 30:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“యెహోవా, నేను మీ నుండి రెండింటిని అడిగాను; నేను చనిపోకముందు వాటిని నాకు ఇవ్వండి

సామెతలు 30 TSA