Skip to content

సామెతలు 30:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 30:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.

సామెతలు 30 TELUBSI

సామెతలు 30:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.

సామెతలు 30 IRVTEL

సామెతలు 30:6 TERV (పవిత్ర బైబిల్)

కనుక దేవుడు చెప్పే విషయాలను మార్చేందుకు ప్రయత్నించకు. నీవు అలా చేస్తే ఆయన నిన్ను శిక్షించి, నీవు అబద్ధాలు చెబుతున్నట్టు రుజువు చేస్తాడు.

సామెతలు 30 TERV

సామెతలు 30:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఆయన మాటలకు కలపవద్దు, ఆయన నిన్ను గద్దించి నిన్ను అబద్ధికుడవని నిరూపిస్తారు.

సామెతలు 30 TSA