సామెతలు 30:18 - Compare All Versions

సామెతలు 30:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా బుద్ధికి మించినవి మూడు కలవు నేను గ్రహింపలేనివి నాలుగు కలవు. అవేవనగా, అంతరిక్షమున పక్షిరాజు జాడ

షేర్ చేయి
సామెతలు 30 TELUBSI

సామెతలు 30:18 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.

షేర్ చేయి
సామెతలు 30 IRVTEL

సామెతలు 30:18 TERV (పవిత్ర బైబిల్)

నేను గ్రహించేందుకు కష్టతరమైనవి మూడు సంగతులు ఉన్నాయి వాస్తవానికి నేను గ్రహించనివి నాలుగు సంగతులు ఉన్నాయి.

షేర్ చేయి
సామెతలు 30 TERV

సామెతలు 30:18 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

“మూడు అద్భుతమైనవి కలవు, నాకు అర్థం కానివి నాలుగు కలవు

షేర్ చేయి
సామెతలు 30 TSA