సామెతలు 30:17 - Compare All Versions
సామెతలు 30:17 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయ కాకులు పీకును పక్షిరాజు పిల్లలు దానిని తినును.
షేర్ చేయి
సామెతలు 30 TELUBSIసామెతలు 30:17 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.
షేర్ చేయి
సామెతలు 30 IRVTELసామెతలు 30:17 TERV (పవిత్ర బైబిల్)
తన తండ్రిని ఎగతాళి చేసే మనిషీ, తన తల్లికి లోబడని మనిషీ ఎవరైనా సరే శి క్షిచబడుతారు. అది అతని కళ్లు రాబందులు, లేక కృ-రపక్షులు తినివేసినట్టు ఉంటుంది.
షేర్ చేయి
సామెతలు 30 TERVసామెతలు 30:17 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
“తండ్రిని ఎగతాళి చేసి తల్లి మాట వినని వాని కన్ను లోయకాకులు పీకుతాయి పక్షిరాజు పిల్లలు దానిని తింటాయి.
షేర్ చేయి
సామెతలు 30 TSA