సామెతలు 30:10
సామెతలు 30:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
“పనివారిని గురించి వారి యజమానితో చాడీలు చెప్పవద్దు, వారు నిన్ను శపిస్తారు, మీరు అపరాధులు అవుతారు.
షేర్ చేయి
చదువండి సామెతలు 30సామెతలు 30:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు.
షేర్ చేయి
చదువండి సామెతలు 30