సామెతలు 3:33 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 3:33 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
భక్తిహీనుల యింటిమీదికి యెహోవా శాపము వచ్చును నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించును.
సామెతలు 3:33 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దుర్మార్గుల ఇళ్ళ మీదికి యెహోవా శాపాలు పంపిస్తాడు. నీతిమంతులు నివసించే స్థలాలను ఆయన దీవిస్తాడు.
సామెతలు 3:33 TERV (పవిత్ర బైబిల్)
దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు. కాని సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు.
సామెతలు 3:33 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దుర్మార్గుల ఇంటి మీదికి యెహోవా శాపం వస్తుంది, కాని నీతిమంతుల ఇంటిని ఆయన ఆశీర్వదిస్తారు.