Skip to content

సామెతలు 3:29 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 3:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ పొరుగువాడు నీయొద్ద నిర్భయముగా నివసించునపుడు వానికి అపకారము కల్పింపవద్దు.

సామెతలు 3 TELUBSI

సామెతలు 3:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ పొరుగువాడు నీ దగ్గర భయం ఏమీ లేకుండా జీవిస్తున్నప్పుడు అతనికి కీడు తలపెట్టవద్దు.

సామెతలు 3 IRVTEL

సామెతలు 3:29 TERV (పవిత్ర బైబిల్)

నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు, గనుక అతనికి విరోధంగా కీడు తల పెట్టవద్దు.

సామెతలు 3 TERV

సామెతలు 3:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీ పొరుగువారు నమ్మకంగా నీ దగ్గర జీవిస్తున్నప్పుడు వారికి హాని తలపెట్టవద్దు.

సామెతలు 3 TSA