Skip to content

సామెతలు 3:11 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 3:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన గద్దింపునకు విసుకవద్దు.

సామెతలు 3 TELUBSI

సామెతలు 3:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కుమారా, యెహోవా బోధను తిరస్కరించకు. ఆయన గద్దించినప్పుడు విసుగు తెచ్చుకోకు.

సామెతలు 3 IRVTEL

సామెతలు 3:11 TERV (పవిత్ర బైబిల్)

నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు.

సామెతలు 3 TERV

సామెతలు 3:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా కుమారుడా, యెహోవా క్రమశిక్షణను తృణీకరించవద్దు ఆయన గద్దింపును అసహ్యించుకోవద్దు.

సామెతలు 3 TSA