సామెతలు 28:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 28:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉపదేశము నంగీకరించు కుమారుడు బుద్ధిగలవాడు తుంటరుల సహవాసము చేయువాడు తన తండ్రికి అపకీర్తి తెచ్చును.
షేర్ చేయి
సామెతలు 28 TELUBSIసామెతలు 28:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఉపదేశం అంగీకరించే తనయుడు బుద్ధిమంతుడు. తుంటరుల సహవాసం చేసేవాడు తన తండ్రికి అపకీర్తి తెస్తాడు.
షేర్ చేయి
సామెతలు 28 IRVTELసామెతలు 28:7 TERV (పవిత్ర బైబిల్)
న్యాయచట్టానికి విధేయుడయ్యే మనిషి తెలివి గలవాడు. కాని పనికిమాలిన వాళ్లతో స్నేహం చేసే వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు.
షేర్ చేయి
సామెతలు 28 TERVసామెతలు 28:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వివేకవంతుడైన కుమారుడు బోధనకు శ్రద్ధ వహిస్తాడు, కాని తిండిబోతు సహచరుడు తన తండ్రిని అవమానపరుస్తాడు.
షేర్ చేయి
సామెతలు 28 TSA