Skip to content

సామెతలు 28:6 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 28:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వంచకుడై ధనము సంపాదించినవానికంటె యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి.

సామెతలు 28 TELUBSI

సామెతలు 28:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వంచన మూలంగా డబ్బు సంపాదించినవాడి కంటే యథార్థంగా ప్రవర్తించే దరిద్రుడు మెరుగు.

సామెతలు 28 IRVTEL

సామెతలు 28:6 TERV (పవిత్ర బైబిల్)

ధనికుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై నిజాయితీగా ఉండటం మేలు.

సామెతలు 28 TERV

సామెతలు 28:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

మూర్ఖమైన మార్గాలు అనుసరించే ధనికుని కంటే, నిందారహితంగా నడుచుకొనే పేదవాడు మేలు.

సామెతలు 28 TSA