Skip to content
బైబిల్ యాప్ లోగో

సామెతలు 28:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 28:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

ధర్మశాస్త్రమును త్రోసివేయువారు దుష్టులను పొగడు చుందురు ధర్మశాస్త్రము ననుసరించువారు వారితో పోరాడుదురు.

షేర్ చేయి
సామెతలు 28 TELUBSI

సామెతలు 28:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

ధర్మశాస్త్రాన్ని తోసిపుచ్చేవారు దుష్టులను పొగుడుతుంటారు. ధర్మశాస్త్రాన్ని అనుసరించేవారు వారితో పోరాడతారు.

షేర్ చేయి
సామెతలు 28 IRVTEL

సామెతలు 28:4 TERV (పవిత్ర బైబిల్)

న్యాయచట్టానికి లోబడేందుకు నీవు తిరస్కరిస్తే, నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కాని నీవు న్యాయచట్టానికి లోబడితే, నీవు వారికి విరోధంగా ఉన్నట్టే.

షేర్ చేయి
సామెతలు 28 TERV

సామెతలు 28:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

బోధనను విడిచిపెట్టిన వారు దుష్టులను పొగడుతారు, కాని దానిని లక్ష్యపెట్టేవారు దుష్టులను వ్యతిరేకిస్తారు.

షేర్ చేయి
సామెతలు 28 TSA