సామెతలు 28:22 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 28:22 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు.
సామెతలు 28:22 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
చెడు దృష్టిగలవాడు ఆస్తి సంపాదించాలని ఆతురపడతాడు. తనకు దరిద్రత వస్తుందని వాడికి తెలియదు.
సామెతలు 28:22 TERV (పవిత్ర బైబిల్)
ఒక స్వార్థపరుడు ధనికుడు కావాలని మాత్రమే కోరుకుంటాడు. ఆ మనిషి దరిద్రుడు అయ్యేందుకు చాలా దగ్గరలో ఉన్నాడని అతడు గ్రహించడు.
సామెతలు 28:22 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పిసినారి ధనం సంపాదించాలని ఆరాటపడతాడు అయితే దరిద్రత వాని కోసం వేచి ఉందని వానికి తెలియదు.