సామెతలు 28:20 - Compare All Versions

సామెతలు 28:20 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నమ్మకమైన వ్యక్తి అధికంగా దీవించబడతాడు, కాని ధనము సంపాదించాలని ఆరాటపడేవాడు శిక్ష పొందక మానడు.

షేర్ చేయి
సామెతలు 28 TSA

సామెతలు 28:20 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నమ్మకమైనవాడికి దీవెనలు మెండుగా కలుగుతాయి. ధనవంతుడయ్యేటందుకు ఆత్రంగా ఉండే వాడు శిక్ష తప్పించుకోడు.

షేర్ చేయి
సామెతలు 28 IRVTEL

సామెతలు 28:20 TERV (పవిత్ర బైబిల్)

దేవుణ్ణి వెంబడించే మనిషిని ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే కేవలం ధనికుడు కావాలని మాత్రమే ప్రయత్నించే మనిషి శిక్షించబడతాడు.

షేర్ చేయి
సామెతలు 28 TERV

సామెతలు 28:20 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నమ్మకమైనవానికి దీవెనలు మెండుగా కలుగును. ధనవంతుడగుటకు ఆతురపడువాడు శిక్షనొందకపోడు.

షేర్ చేయి
సామెతలు 28 TELUBSI