సామెతలు 28:2 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 28:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దేశస్థుల దోషమువలన దాని అధికారులు అనేకులగుదురు బుద్ధిజ్ఞానములుగలవారిచేత దాని అధికారము స్థిర పరచబడును.
షేర్ చేయి
సామెతలు 28 TELUBSIసామెతలు 28:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దేశస్థుల దోషం వల్ల దాని పాలకులు ఎక్కువ అవుతారు. బుద్ధిజ్ఞానం గలవారిచేత దాని అధికారం స్థిర పడుతుంది.
షేర్ చేయి
సామెతలు 28 IRVTELసామెతలు 28:2 TERV (పవిత్ర బైబిల్)
ఒక దేశంలో పాపాలు చాలా ఉంటే, ఆ దేశాన్ని అనేక మంది నాయకులు పాలించటానికి ప్రయత్నిస్తారు. అయితే బలమైన రాజ్యానికి చాలాకాలం దాన్ని పాలించగల మంచి జ్ఞానముగల ఒకే నాయకుడు ఉంటాడు.
షేర్ చేయి
సామెతలు 28 TERVసామెతలు 28:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఒక దేశం తిరుగుబాటు చేసినప్పుడు, దానికి చాలామంది పాలకులు ఉంటారు, కానీ వివేచన జ్ఞానంగల మనుష్యులు క్రమాన్ని పాటిస్తారు.
షేర్ చేయి
సామెతలు 28 TSA