సామెతలు 27:8 - Compare All Versions

సామెతలు 27:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

తన ఇల్లు విడిచి తిరిగేవాడు గూడు విడచి తిరిగే పక్షితో సమానుడు.

షేర్ చేయి
సామెతలు 27 TSA

సామెతలు 27:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.

షేర్ చేయి
సామెతలు 27 IRVTEL

సామెతలు 27:8 TERV (పవిత్ర బైబిల్)

తన ఇంటికి దూరంగా ఉన్న మనిషి తన గూటికి దూరంగా ఉన్న పక్షిలాంటివాడు.

షేర్ చేయి
సామెతలు 27 TERV

సామెతలు 27:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తన యిల్లు విడిచి తిరుగువాడు గూడు విడిచి తిరుగు పక్షితో సమానుడు.

షేర్ చేయి
సామెతలు 27 TELUBSI