సామెతలు 26:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 26:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
–మూర్ఖుల నోట సామెత మత్తునుగొనువాని చేతిలోముల్లు గుచ్చుకొన్నట్లుండును.
షేర్ చేయి
సామెతలు 26 TELUBSIసామెతలు 26:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
మూర్ఖుల నోట సామెత మత్తులో ఉన్న వాడి చేతిలో ముల్లు గుచ్చుకున్నట్టు ఉంటుంది.
షేర్ చేయి
సామెతలు 26 IRVTELసామెతలు 26:9 TERV (పవిత్ర బైబిల్)
ఒక బుద్ధిహీనుడు జ్ఞానముగల మాట చెప్పటానికి ప్రయత్నిస్తే, అది ఒక తాగుబోతువాడు తన చేతిలోని ముల్లు తీసికోవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
షేర్ చేయి
సామెతలు 26 TERVసామెతలు 26:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బుద్ధిహీనుని నోట సామెత, మత్తుడైన వాని చేతిలో ముల్లు గుచ్చుకొన్నట్లుండును.
షేర్ చేయి
సామెతలు 26 TSA