సామెతలు 26:7 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 26:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
కుంటివాని కాళ్లు పట్టులేక యున్నట్లు మూర్ఖుల నోట సామెత పాటిలేకుండును
షేర్ చేయి
సామెతలు 26 TELUBSIసామెతలు 26:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అవిటి వాడి కాళ్ళలో బలం ఉండదు. బుద్ధిలేని వాడి నోటిలో సామెత కూడా అంతే.
షేర్ చేయి
సామెతలు 26 IRVTELసామెతలు 26:7 TERV (పవిత్ర బైబిల్)
బుద్ధిహీనుడు జ్ఞానముగలది చెప్పటానికి ప్రయత్నించినప్పుడు, అది ఒక కుంటివాడు నడవటానికి ప్రయత్నించినట్టు ఉంటుంది.
షేర్ చేయి
సామెతలు 26 TERVసామెతలు 26:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కుంటివానికి కాళ్లు ఉన్నా ప్రయోజనం ఉండదు, అలాగే బుద్ధిహీనుని నోట సామెత ఉన్నా ఉపయోగం ఉండదు.
షేర్ చేయి
సామెతలు 26 TSA