Skip to content
బైబిల్ యాప్ లోగో

సామెతలు 26:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 26:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వాని మూఢతచొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తర మియ్యకుము ఇచ్చినయెడల నీవును వాని పోలియుందువు.

షేర్ చేయి
సామెతలు 26 TELUBSI

సామెతలు 26:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మూర్ఖుడి మూఢత చొప్పున వాడికి జవాబు ఇవ్వద్దు. అలా ఇస్తే నువ్వు కూడా వాడి లాగానే ఉంటావు.

షేర్ చేయి
సామెతలు 26 IRVTEL

సామెతలు 26:4 TERV (పవిత్ర బైబిల్)

ఇక్కడ ఒక కష్టతరమైన పరిస్థితి ఉంది. ఒక బుద్ధి హీనుడు ఒక మూర్ఖ ప్రశ్న నిన్ను అడిగితే, నీవు మూర్ఖ జవాబు ఇవ్వవద్దు, అలా ఇస్తే నీవుకూడ బుద్ధిహీనునిలా కనబడతావు.

షేర్ చేయి
సామెతలు 26 TERV

సామెతలు 26:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వాని మొండితనం ప్రకారం బుద్ధిహీనునికి జవాబు ఇవ్వవద్దు, ఇచ్చిన ఎడల నీవును వాని వలెనే ఉందువు.

షేర్ చేయి
సామెతలు 26 TSA