Skip to content

సామెతలు 26:23 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 26:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

చెడు హృదయమును ప్రేమగల మాటలాడు పెద వులును కలిగియుండుట మంటి పెంకుమీది వెండి పూతతో సమానము.

సామెతలు 26 TELUBSI

సామెతలు 26:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

చెడు హృదయం ఉండి ప్రేమగా మాట్లాడే పెదాలు ఉండడం మట్టి పెంకుపై పూసిన వెండి పూతతో సమానం.

సామెతలు 26 IRVTEL

సామెతలు 26:23 TERV (పవిత్ర బైబిల్)

ఒక దుర్మార్గపు పథకాన్ని దాచిపెట్టే మంచి మాటలు ఒక చవకబారు మట్టి కుండ మీద వెండి పూతలా ఉంటాయి.

సామెతలు 26 TERV

సామెతలు 26:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చెడు హృదయంతో ప్రేమపూర్వకమైన మాటలు మట్టిపాత్రల మీద వెండి లోహపు మడ్డితో పూసినట్టు ఉంటాయి.

సామెతలు 26 TSA