సామెతలు 26:18 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 26:18 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తెగులు అమ్ములు కొఱవులు విసరు వెఱ్ఱివాడు
సామెతలు 26:18-19 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తన పొరుగువాణ్ణి మోసపుచ్చి నేను నవ్వులాటకు చేశాననే వాడు నిప్పు బాణాలు విసిరే వెర్రి వాడితో సమానం.
సామెతలు 26:18-19 TERV (పవిత్ర బైబిల్)
మరో మనిషిని మాయచేసి, ఊరకనే సరదాగా అలా చేసాను అనేవాడు, అగ్ని బాణాలు గాలిలోకి కొట్టి, ప్రమాదవశాత్తు ఎవరినో చంపిన పిచ్చివాడిలా ఉంటాడు.
సామెతలు 26:18-19 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన పొరుగువానిని మోసం చేసి, మరణకరమైన “నేను సరదాగా చేశాను!” అని అనేవాడు మండుతున్న బాణాలు విసిరే ఉన్మాది లాంటివాడు.