సామెతలు 26:14 - Compare All Versions
సామెతలు 26:14 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
కీలుపై తలుపు తిరుగుతుంది అలాగే సోమరి తన పడకపై తిరుగుతాడు.
షేర్ చేయి
సామెతలు 26 TSAసామెతలు 26:14 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బందుల మీద తలుపు తిరుగుతుంది. తన మంచం మీద సోమరి అటూ ఇటూ పొర్లుతాడు.
షేర్ చేయి
సామెతలు 26 IRVTELసామెతలు 26:14 TERV (పవిత్ర బైబిల్)
ఒక సోమరి ఒక తలుపులాంటివాడు. ఒక తలుపు దాని బందుల మీద తిరిగినట్టు తన పడక మీద అటు ఇటు తిరగటమే అతడు చేసేది అంతాను. అతడు ఎన్నడూ ఎక్కడికి వెళ్లడు.
షేర్ చేయి
సామెతలు 26 TERVసామెతలు 26:14 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఉతకమీద తలుపు తిరుగును తన పడకమీద సోమరి తిరుగును.
షేర్ చేయి
సామెతలు 26 TELUBSI