సామెతలు 26:13 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 26:13 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
సోమరి–దారిలో సింహమున్నదనును వీధిలో సింహ మున్నదనును.
సామెతలు 26:13 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
సోమరి “దారిలో సింహం ఉంది” అంటాడు. “ఆరు బయట సింహం పొంచి ఉంది” అంటాడు.
సామెతలు 26:13 TERV (పవిత్ర బైబిల్)
“నేను ఇల్లు విడిచి వెళ్లలేను. వీధిలో సింహంఉంది” అంటాడు ఒక సోమరి.
సామెతలు 26:13 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
సోమరి అంటాడు, “దారిలో సింహముంది, వీధుల్లో క్రూర సింహం గర్జిస్తుంది!”