సామెతలు 26:1 - Compare All Versions
సామెతలు 26:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వేసవికాలంలో మంచు లేదా కోతకాలంలో వర్షం సరిపడవో, అలాగే బుద్ధిలేని వానికి ఘనత కూడా సరిపడదు.
షేర్ చేయి
సామెతలు 26 TSAసామెతలు 26:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ఎండాకాలానికి మంచు ఎలానో కోతకాలానికి వర్షమెలానో అలానే బుద్ధి లేనివాడికి గౌరవం తగినది కాదు.
షేర్ చేయి
సామెతలు 26 IRVTELసామెతలు 26:1 TERV (పవిత్ర బైబిల్)
తెలివి తక్కువ వానిని గౌరవించటం వ్యర్థం. అది వేసవిలో మంచులా, కోతకాలంలో వర్షంలా ఉంటుంది.
షేర్ చేయి
సామెతలు 26 TERVసామెతలు 26:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ఎండకాలమునకు మంచు గిట్టదు కోతకాలమునకు వర్షము గిట్టదు అటువలె బుద్ధిహీనునికి ఘనత గిట్టదు.
షేర్ చేయి
సామెతలు 26 TELUBSI