సామెతలు 25:9 - Compare All Versions

సామెతలు 25:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ పొరుగువానితో నీవు వ్యాజ్యెమాడవచ్చును గాని పరునిగుట్టు బయటపెట్టకుము.

షేర్ చేయి
సామెతలు 25 TELUBSI

సామెతలు 25:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ పొరుగువాడితో నీవు వాదులాడ వచ్చు గానీ ఎదుటి వ్యక్తి గుట్టు నలుగురిలో రట్టు చెయ్యవద్దు.

షేర్ చేయి
సామెతలు 25 IRVTEL

సామెతలు 25:9 TERV (పవిత్ర బైబిల్)

నీవూ మరో వ్యక్తి ఏకీభవించలేకపోతే ఏమి చేయాలి? అనే విషయం, మీ మధ్యనే నిర్ణయం కావాలి. మరో వ్యక్తి రహస్యాన్ని చెప్పవద్దు.

షేర్ చేయి
సామెతలు 25 TERV

సామెతలు 25:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

ఒకవేళ నీవు నీ పొరుగువాన్ని న్యాయస్థానానికి తీసుకెళ్లినా, ఇంకొకరి గుట్టు బయట పెట్టకు.

షేర్ చేయి
సామెతలు 25 TSA