సామెతలు 25:6 - Compare All Versions
సామెతలు 25:6 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
రాజు ఎదుట నిన్ను నీవు హెచ్చించుకోవద్దు, ఆయన దగ్గర ఉండే గొప్పవారి మధ్య చోటు కావాలని కోరవద్దు.
షేర్ చేయి
సామెతలు 25 TSAసామెతలు 25:6 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
రాజు ఎదుట నీ గొప్ప చెప్పుకోకు. గొప్పవారికి కేటాయించిన చోట ఉండవద్దు.
షేర్ చేయి
సామెతలు 25 IRVTELసామెతలు 25:6 TERV (పవిత్ర బైబిల్)
ఒక రాజు ఎదుట నిన్ను గూర్చి నీవు అతిశయించవద్దు. నీవు చాలా ప్రఖ్యాత వ్యక్తివి అని చెప్పుకోవద్దు.
షేర్ చేయి
సామెతలు 25 TERVసామెతలు 25:6 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
రాజు ఎదుట డంబము చూపకుము గొప్పవారున్న చోట నిలువకుము.
షేర్ చేయి
సామెతలు 25 TELUBSI