Skip to content

సామెతలు 25:4 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 25:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

వెండిలోని మష్టు తీసివేసినయెడల పుటము వేయువాడు పాత్రయొకటి సిద్ధపరచును.

సామెతలు 25 TELUBSI

సామెతలు 25:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

వెండిలోని కల్మషం తీసేస్తే లోహకారుడు తన పనితనంతో వస్తువు తయారు చేస్తాడు.

సామెతలు 25 IRVTEL

సామెతలు 25:4 TERV (పవిత్ర బైబిల్)

వెండి నుండి పనికిమాలిన పదార్థాలను నీవు తీసివేసినట్లయితే అప్పుడు పనివాడు దానితో అందమైన వస్తువులు చేయగలడు.

సామెతలు 25 TERV

సామెతలు 25:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

వెండిలోని లోహపు మడ్డిని తీసివేసి, కంసాలివాడు ఒక పాత్రను తయారుచేయగలడు

సామెతలు 25 TSA