సామెతలు 23:9 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 23:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బుద్ధిహీనుడు వినగా మాటలాడకుము అట్టివాడు నీ మాటలలోని జ్ఞానమును తృణీకరించును.
సామెతలు 23:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
బుద్ధిహీనుడు వింటుండగా మాట్లాడ వద్దు. వాడు నీ మాటల్లోని జ్ఞానాన్ని తృణీకరిస్తాడు.
సామెతలు 23:9 TERV (పవిత్ర బైబిల్)
తెలివి తక్కువ వానికి నేర్పించేందుకు ప్రయత్నించకు. జ్ఞానముగల నీ మాటలను అతడు ఎగతాళి చేస్తాడు.
సామెతలు 23:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బుద్ధిహీనులతో మాట్లాడకండి, ఎందుకంటే వారు మీ వివేకవంతమైన మాటలను ఎగతాళి చేస్తారు.