సామెతలు 22:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 22:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దౌష్ట్యమును విత్తువాడు కీడును కోయును వాని క్రోధమను దండము కాలిపోవును.
షేర్ చేయి
సామెతలు 22 TELUBSIసామెతలు 22:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
దుర్మార్గాన్ని విత్తనంగా చల్లేవాడు కీడు అనే పంట కోసుకుంటాడు. వాడి క్రోధమనే కర్ర నిరర్థకమై పోతుంది.
షేర్ చేయి
సామెతలు 22 IRVTELసామెతలు 22:8 TERV (పవిత్ర బైబిల్)
కష్టాలను కలిగించే మనిషి కష్టాల పంటనే కోస్తాడు. ఆ మనిషి ఇతరులకు కలిగించిన కష్టాల మూలంగా చివరికి అతడు నాశనం చేయబడతాడు.
షేర్ చేయి
సామెతలు 22 TERVసామెతలు 22:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
దుర్మార్గాన్ని విత్తేవాడు కీడు అనే పంటను కోస్తాడు, వారి భీభత్స పాలన అంతం అవుతుంది.
షేర్ చేయి
సామెతలు 22 TSA