సామెతలు 22:6
సామెతలు 22:6 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
మీ పిల్లలను సరియైన మార్గంలో నడవమని నేర్పించండి, వారు పెద్దవారయ్యాక కూడా దాని నుండి తొలగిపోరు.
షేర్ చేయి
చదువండి సామెతలు 22సామెతలు 22:6 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
పసివాడు నడవాల్సిన మార్గమేదో వాడికి నేర్పించు. వయసు పైబడినా వాడు అందులోనుండి తొలగడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 22సామెతలు 22:6 పవిత్ర బైబిల్ (TERV)
ఒక బిడ్డ చిన్నగా ఉన్నప్పుడే, జీవిచుటకు సరైన మార్గం నేర్చించు. అప్పుడు ఆ బిడ్డ పెద్దవాడైనప్పుడు కూడ ఆ మార్గంలోనే జీవించటానికి కొనసాగిస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 22