సామెతలు 22:29 - Compare All Versions
సామెతలు 22:29 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
తన పనిలో నిపుణతగలవానిని చూచితివా? అల్పులైనవారి యెదుట కాదు వాడు రాజుల యెదుటనే నిలుచును.
షేర్ చేయి
సామెతలు 22 TELUBSIసామెతలు 22:29 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తన పనిలో నిపుణతగల వాణ్ణి చూసావా? వాడు రాజుల సమక్షంలోనే నిలబడతాడు, మామూలు వాళ్ళ ఎదుట కాదు.
షేర్ చేయి
సామెతలు 22 IRVTELసామెతలు 22:29 TERV (పవిత్ర బైబిల్)
ఒక వ్యక్తి తన పనిలో నిపుణతగలవాడై ఉంటే. అతడు రాజుల సేవ చేయటానికి అర్హుడవుతాడు. ప్రముఖులుకానివారి వద్ద అతడు పని చేయాల్సిన అవసరం ఉండదు.
షేర్ చేయి
సామెతలు 22 TERVసామెతలు 22:29 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
తన పనిలో నేర్పరితనం గల వానిని చూశావా? అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలబడతాడు.
షేర్ చేయి
సామెతలు 22 TSA