Skip to content

సామెతలు 22:28 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 22:28 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.

సామెతలు 22 TELUBSI

సామెతలు 22:28 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

నీ పూర్వీకులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.

సామెతలు 22 IRVTEL

సామెతలు 22:28 TERV (పవిత్ర బైబిల్)

నీ పూర్వీకులు ఎప్పుడో గుర్తించిన ఆస్తి సరిహద్దు గీతను ఎప్పుడూ జరిపివేయవద్దు.

సామెతలు 22 TERV

సామెతలు 22:28 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు.

సామెతలు 22 TSA