Skip to content

సామెతలు 22:26 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 22:26 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

చేతిలో చెయ్యి వేయువారితోను అప్పులకు పూటబడువారితోను చేరకుము.

సామెతలు 22 TELUBSI

సామెతలు 22:26 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

అప్పులకు హామీ ఉండకు. ఇతరుల బాకీలకు పూచీ తీసుకోకు.

సామెతలు 22 IRVTEL

సామెతలు 22:26 TERV (పవిత్ర బైబిల్)

మరో వ్యక్తి అప్పులకు నీదే బాధ్యత అని ప్రమాణం చేయవద్దు.

సామెతలు 22 TERV

సామెతలు 22:26 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

చేతిలో చేయి వేసి ప్రతిజ్ఞ చేసేవారితో గాని అప్పులకు పూటబడే వారితో జత కట్టవద్దు

సామెతలు 22 TSA