సామెతలు 21:21
సామెతలు 21:21 Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం (OTSA)
నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 21సామెతలు 21:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
నీతిని శాశ్వత ప్రేమను వెంటాడేవాడు ప్రాణాన్ని, వృద్ధిని, ఘనతను పొందుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 21సామెతలు 21:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
నీతిగా దయగా ఉండే వాడు జీవాన్ని, నీతిని ఘనతను పొందుతాడు. అతడు సరైన నిర్ణయాలు చేస్తాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 21సామెతలు 21:21 పవిత్ర బైబిల్ (TERV)
ఎల్లప్పుడూ ప్రేమ, దయ చూపించాలని ప్రయత్నించే మనిషి మంచి జీవితం, ఐశ్వర్యం, ఘనత కలిగి ఉంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 21సామెతలు 21:21 పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI) (TELUBSI)
నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును.
షేర్ చేయి
చదువండి సామెతలు 21