సామెతలు 21:10
సామెతలు 21:10 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
దుష్టుని హృదయం కీడు చేయాలని కోరుతుంది; తన పొరుగువారి మీద వాడు దయచూపించడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 21సామెతలు 21:10 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భక్తిలేని వాడి మనస్సు అస్తమానం కీడు చేయాలని చూస్తుంటుంది. అతని పొరుగు వాడికి అతని కన్నుల్లో దయ ఎంతమాత్రం కనిపించదు.
షేర్ చేయి
చదువండి సామెతలు 21