సామెతలు 20:7 - Compare All Versions
సామెతలు 20:7 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నీతిమంతులు నిందలేని జీవితాలు జీవిస్తారు; వారి తర్వాత వారి పిల్లలు ధన్యులు.
షేర్ చేయి
సామెతలు 20 TSAసామెతలు 20:7 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
షేర్ చేయి
సామెతలు 20 IRVTELసామెతలు 20:7 TERV (పవిత్ర బైబిల్)
ఒక మంచి మనిషి మంచి జీవితం జీవిస్తాడు. మరియు అతని పిల్లలు ఆశీర్వదించబడతారు.
షేర్ చేయి
సామెతలు 20 TERVసామెతలు 20:7 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు.
షేర్ చేయి
సామెతలు 20 TELUBSI