సామెతలు 20:1 - Compare All Versions
సామెతలు 20:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
మద్యం సేవించేవారు అపహాసకులు బీరు సేవించేవారు కలహప్రియులు; వాటి ద్వార తూలేవారు జ్ఞానం లేనివారు.
షేర్ చేయి
సామెతలు 20 TSAసామెతలు 20:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
ద్రాక్ష మద్యం ఎగతాళి పాలు చేస్తుంది. సారాయి మనిషిని గిల్లికజ్జాలు పెట్టుకునేలా చేస్తుంది. తప్ప తాగి దారి తప్పేవాడు బుద్ధి లేని వాడు.
షేర్ చేయి
సామెతలు 20 IRVTELసామెతలు 20:1 TERV (పవిత్ర బైబిల్)
ద్రాక్షారసం నిన్ను ధైర్యవంతునిగా చేస్తుంది. మద్యము కొట్లాటలు పుట్టిస్తుంది. విపరీతమైన తాగుబోతు బుద్ధిహీనుడు.
షేర్ చేయి
సామెతలు 20 TERVసామెతలు 20:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును మద్యము అల్లరి పుట్టించును దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.
షేర్ చేయి
సామెతలు 20 TELUBSI