సామెతలు 2:9 - Compare All Versions
సామెతలు 2:9 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
అప్పుడు నీవు నీతిన్యాయాలను యథార్థతను, ప్రతి మంచి మార్గాన్ని గ్రహిస్తావు.
షేర్ చేయి
సామెతలు 2 TSAసామెతలు 2:9 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.
షేర్ చేయి
సామెతలు 2 IRVTELసామెతలు 2:9 TERV (పవిత్ర బైబిల్)
కనుక యెహోవా తన జ్ఞానమును ప్రసాదిస్తాడు. అప్పుడు మంచివి, న్యాయమైనవి మరియు సరియైనవి నీవు గ్రహిస్తావు.
షేర్ చేయి
సామెతలు 2 TERVసామెతలు 2:9 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
అప్పుడు నీతి న్యాయములను యథార్థతను ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు.
షేర్ చేయి
సామెతలు 2 TELUBSI