సామెతలు 2:8 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 2:8 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
న్యాయము తప్పిపోకుండ ఆయన కనిపెట్టును తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును.
షేర్ చేయి
సామెతలు 2 TELUBSIసామెతలు 2:8 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.
షేర్ చేయి
సామెతలు 2 IRVTELసామెతలు 2:8 TERV (పవిత్ర బైబిల్)
ఇతరుల యెడల న్యాయంగా ఉండేవాళ్లను ఆయన కాపాడతాడు. ఆయన తన పవిత్ర ప్రజలను కాపాడతాడు.
షేర్ చేయి
సామెతలు 2 TERVసామెతలు 2:8 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
ఎందుకంటే న్యాయం యొక్క కాలగతులు కాపాడేది ఆయనే, తన నమ్మకమైన వారిని కాపాడేది ఆయనే.
షేర్ చేయి
సామెతలు 2 TSA