సామెతలు 2:4 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 2:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
వెండిని వెదకినట్లు దాని వెదకినయెడల దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకినయెడల
షేర్ చేయి
సామెతలు 2 TELUBSIసామెతలు 2:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు
షేర్ చేయి
సామెతలు 2 IRVTELసామెతలు 2:4 TERV (పవిత్ర బైబిల్)
వెండికోసం వెదకినట్టు జ్ఞానం కోసం వెదుకు. దాచబడిన ధనం కోసం వెదకినట్టు దానికోసం వెదకు.
షేర్ చేయి
సామెతలు 2 TERVసామెతలు 2:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
వెండిని వెదికినట్లు దానిని వెదికితే, దాచబడిన నిధులను వెదికినట్లు దానిని వెదికితే
షేర్ చేయి
సామెతలు 2 TSA