సామెతలు 2:3 - అన్ని సంస్కరణలను పోల్చండి

సామెతలు 2:3 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

తెలివికై మొఱ్ఱపెట్టినయెడల వివేచనకై మనవి చేసినయెడల

షేర్ చేయి
సామెతలు 2 TELUBSI

సామెతలు 2:3 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు

షేర్ చేయి
సామెతలు 2 IRVTEL

సామెతలు 2:3 TERV (పవిత్ర బైబిల్)

జ్ఞానం కోసం గట్టిగా మొరపెట్టు, అవగాహన కోసం గట్టిగా అడుగు.

షేర్ చేయి
సామెతలు 2 TERV

సామెతలు 2:3 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నీవు అంతరార్థం కోసం మొరపెడితే, వివేచనకై బిగ్గరగా మనవి చేస్తే

షేర్ చేయి
సామెతలు 2 TSA