సామెతలు 2:2 - Compare All Versions

సామెతలు 2:2 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

జ్ఞానం వైపు నీవు చెవిపెట్టి, హృదయపూర్వకంగా అవగాహన చేసుకోవాలి.

షేర్ చేయి
సామెతలు 2 TSA

సామెతలు 2:2 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు

షేర్ చేయి
సామెతలు 2 IRVTEL

సామెతలు 2:2 TERV (పవిత్ర బైబిల్)

జ్ఞానం చెప్పేది విని, గ్రహించటానికి నీ శక్తి కొలది ప్రయత్నించు.

షేర్ చేయి
సామెతలు 2 TERV

సామెతలు 2:2 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచన నభ్యసించినయెడల

షేర్ చేయి
సామెతలు 2 TELUBSI