సామెతలు 2:11 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 2:11 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
బుద్ధి నిన్ను కాపాడును వివేచన నీకు కావలి కాయును.
సామెతలు 2:11 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.
సామెతలు 2:11 TERV (పవిత్ర బైబిల్)
జ్ఞానం నిన్ను కాపాడుతుంది, వివేచన నీకు కావలి కాస్తుంది.
సామెతలు 2:11 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
బుద్ధి నిన్ను కాపాడుతుంది, వివేకం నీకు కావలి కాస్తుంది.