సామెతలు 2:1 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 2:1 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల
సామెతలు 2:1 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.
సామెతలు 2:1 TERV (పవిత్ర బైబిల్)
నా కుమారుడా, నేను చెప్పే ఈ సంగతులు అంగీకరించు. నా ఆజ్ఞలు జ్ఞాపకం ఉంచుకో.
సామెతలు 2:1 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
నా కుమారుడా, నీవు నా మాటలను విని నా ఆజ్ఞలను నీలో దాచుకొంటే