సామెతలు 19:27 - Compare All Versions

సామెతలు 19:27 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నా కుమారుడా, ఒకవేళ నీవు ఉపదేశాన్ని వినుట మానిన ఎడల, నీవు తెలివిగల మాటల నుండి తప్పిపోతావు.

షేర్ చేయి
సామెతలు 19 TSA

సామెతలు 19:27 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు.

షేర్ చేయి
సామెతలు 19 IRVTEL

సామెతలు 19:27 TERV (పవిత్ర బైబిల్)

నేర్చుకొనేందుకు నీవు నిరాకరిస్తే, అప్పటికే నీకు తెలిసిన విషయాలను త్వరలోనే నీవు మరచిపోతావు.

షేర్ చేయి
సామెతలు 19 TERV

సామెతలు 19:27 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలు నీవు మీరగోరితివా? ఉపదేశము వినుట ఇక మానుకొనుము.

షేర్ చేయి
సామెతలు 19 TELUBSI