సామెతలు 19:21
సామెతలు 19:21 పవిత్ర బైబిల్ (TERV)
మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 19సామెతలు 19:21 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
ఒక వ్యక్తి హృదయంలో ఆలోచనలు అనేకంగా పుడతాయి, అయితే యెహోవా ఉద్దేశమే స్థిరము.
షేర్ చేయి
చదువండి సామెతలు 19సామెతలు 19:21 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 19సామెతలు 19:21 పవిత్ర బైబిల్ (TERV)
మనుష్యులు ఎన్నో పథకాలు వేస్తారు. కాని యెహోవా కోరేవి మాత్రమే జరుగుతాయి.
షేర్ చేయి
చదువండి సామెతలు 19