సామెతలు 18:4 - Compare All Versions

సామెతలు 18:4 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))

మనుష్యుని నోటి మాటలు లోతు నీటివంటివి అవి నదీప్రవాహమువంటివి జ్ఞానపు ఊటవంటివి.

షేర్ చేయి
సామెతలు 18 TELUBSI

సామెతలు 18:4 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)

మనిషి పలికే మాటలు లోతుగా ప్రవహించే ప్రవాహం వంటివి. జ్ఞానపు ఊటలో నుండి పారే సెలయేరు వంటివి.

షేర్ చేయి
సామెతలు 18 IRVTEL

సామెతలు 18:4 TERV (పవిత్ర బైబిల్)

ఒక వ్యక్తి చెప్పే విషయాలు జ్ఞానముగలవిగా ఉండవచ్చు. ఆ మాటలు లోతైన మహా సముద్రంలా లేక ప్రవహిస్తున్న ఏరులా ఉండవచ్చును.

షేర్ చేయి
సామెతలు 18 TERV

సామెతలు 18:4 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)

నోటి మాటలు అగాధజలాలు, కాని జ్ఞానం యొక్క ఊట పరుగెత్తే ప్రవాహము.

షేర్ చేయి
సామెతలు 18 TSA