సామెతలు 18:23 - అన్ని సంస్కరణలను పోల్చండి
సామెతలు 18:23 TELUBSI (పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI))
దరిద్రుడు బతిమాలి మనవి చేసికొనును ధనవంతుడుదురుసుగా ప్రత్యుత్తరమిచ్చును.
సామెతలు 18:23 IRVTEL (ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019)
నిరుపేద ఎంతో ప్రాధేయ పడతాడు. ధనవంతుడు దురుసుగా జవాబిస్తాడు.
సామెతలు 18:23 TERV (పవిత్ర బైబిల్)
పేదవాడు సహాయము కొరకు అడుక్కుంటాడు. కాని ధనికుడు కఠినముగా సమాధానము చెప్పుతాడు.
సామెతలు 18:23 TSA (తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం)
పేదవాడు దయ కోసం విజ్ఞప్తి చేస్తాడు, కాని ధనికుడు కఠినంగా సమాధానం ఇస్తారు.