సామెతలు 18:22
సామెతలు 18:22 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది, వాడు యెహోవా నుండి దయ పొందుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 18సామెతలు 18:22 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
భార్య దొరికిన వాడికి మేలు దొరికింది. అతడు యెహోవా అనుగ్రహం పొందాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 18సామెతలు 18:22 పవిత్ర బైబిల్ (TERV)
నీకు భార్య దొరికినట్లయితే నీవు మేలు పొందినట్టే. నీ విషయమై యెహోవాకు సంతోషం.
షేర్ చేయి
చదువండి సామెతలు 18