సామెతలు 18:13
సామెతలు 18:13 తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం (TSA)
సంగతి వినక ముందే జవాబిచ్చేవాడు తన బుద్ధిహీనతను బయటపెట్టి అవమానం పాలవుతాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 18సామెతలు 18:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
సావధానంగా వినకుండానే జవాబిచ్చేవాడు తన తెలివి తక్కువతనాన్ని బయట పెట్టుకుంటాడు. సిగ్గు కొని తెచ్చుకుంటాడు.
షేర్ చేయి
చదువండి సామెతలు 18